ఫిలిప్పీన్స్ భూకంపం.. బిల్డింగులు ఎలా కూలిపోయాయో చూడండి.. క్షణాల్లోనే అల్లకల్లోలం

ఫిలిప్పీన్స్ లో వచ్చిన భూకంపం రెప్ప పాటులోనే అల్లకల్లోలం సృష్టించింది. పెద్ద పెద్ద భవనాలు పేకమేడల్లా కూలిపోయాయి. జనాలు ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకుని పరుగులు పెట్టిన పరిస్థితి. జూన్ 08 ఉదయం 8.1 తీవ్రతతో వచ్చిన ఎర్త్ క్వేక్.. 12 మందిని బలితీసుకుంది. 200 మందికి