బీఆర్ఎస్‌కు వీఆర్ఎస్ ఇచ్చేందుకు సిద్దంగా ఉన్న ప్రజలు: మంత్రి పొంగులేటి

సొంత చెల్లి, బావ ఫోన్లు ట్యాప్ చేసిన బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌కు ఇందిరమ్మ పేరు పలికే అర్హత లేదని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మండిపడ్డారు. అధికారంలోకి వచ్చిన తొలి రెండున్నర ఏళ్లలోనే రాష్ట్రంలో 4.5 లక్షల ఇళ్లు నిర్మిస్తున్నామన్నారు.