బాక్సాఫీస్ వద్ద సమంత వసూళ్ల సునామీ.. 'మా ఇంటి బంగారం' కలెక్షన్లపై నయనతార క్రేజీ పోస్ట్!

టాలీవుడ్ స్టార్ బ్యూటీ సమంత ప్రధాన పాత్రలో నటించిన చిత్రం 'మా ఇంటి బంగారం'. భారీ అంచనాల మధ్య జూన్ 19న రిలీజ్ అయిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద వసూళ్ల సునామీ సృష్టిస్తోంది. థియేటర్లలోకి వచ్చిన మొదటి మూడు రోజుల్లోనే ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా ఏకంగా రూ.43 కోట్ల గ్రాస్ వసూలు చేసి అందరినీ షాక్‌కు గురిచేసింది.