బెంగాల్ ఎన్నికల ప్రచారంలో ‘‘ఝల్ మూరి’’ తిన్న ప్రధాని.. షాపు కుర్రాడు ఫుల్ కుష్
ఎన్నికల ప్రచారం మధ్యలో సరదాగా ఝర్ గ్రామ్ లో పర్యటించారు ప్రధాని. ఓ ఝల్ మురి షాపుకు వెళ్లినట్లు కనిపిస్తోంది.. అక్కడ ఝల్ మురి కొనుగోలు చేసి షాపువాడికి డబ్బులు కూడా ఇచ్చారు మోదీ.