బిగ్ బాస్ ఫేమ్,నటి అషురెడ్డిపై కేసు

బిగ్ బాస్ ఫేమ్, సినీ నటి అషురెడ్డి అలియాస్ వెంకట అశ్వినిరెడ్డి కొయ్యపై కేసు నమోదు చేసినట్లు హైదరాబాద్ సీసీఎస్ పోలీసులు తెలిపారు. పెండ్లి పేరుతో డబ్బు, బంగారం, స్థిరాస్తులు తీసుకొని మోసం చేసిందని హైదరాబాద్​లోని షేక్​పేట్ కు చెందిన వై.వి.ధర్మేంద్ర ఫిర్యాదు చేశారన్నారు.