బాచుపల్లిలో చంద్రన్న కుంటను కాపాడిన హైడ్రా..1.14 ఎకరాల చుట్టూ కంచె నిర్మాణం

బాచుపల్లిలో సర్వేనెంబర్ 483లో ఉన్న చంద్రన్న కుంట చెరువును కబ్జాదారుల నుంచి హైడ్రా అధికారులు కాపాడారు. కొంతకాలంగా కుంటకు సంబంధించిన 1.14 ఎకరాల ప్రభుత్వ భూమిని కొందరు వ్యక్తులు కబ్జా చేసి వాడుకుంటున్నారు.