ఒకరిద్దరి వల్ల తెలంగాణ రాలే...తెలంగాణ గడ్డపై పరాయి సాంస్కృతిక దాడిని సహించం

మహబూబాబాద్, వెలుగు : ఒకరిద్దరు కొట్లాడితే తెలంగాణ వచ్చిందనడం సరికాదు.. వివిధ సంఘాలు, సంస్థలు, నాయకుల సమష్టి పోరాటాల వల్లే తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించింది' అని టీజేఎస్ అధినేత, ఎమ్మెల్సీ కోదండరాం చెప్పారు.