బీజేపీకి అనుబంధ పార్టీగా బీఆర్ఎస్..ఫిషరీస్ ఫెడరేషన్ చైర్మన్ మెట్టు సాయి ఆరోపణ

రాష్ట్రంలో బీజేపీకి అనుబంధ పార్టీగా బీఆర్ఎస్ తయారైందని ఫిషరీస్ ఫెడరేషన్ స్టేట్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయి ఆరోపించారు. కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జ్ మీనాక్షి నటరాజన్‌కు అన్యాయం జరిగితే కేటీఆర్ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుండని ఫైర్ అయ్యారు.