ఇవాళ( జూన్ 12) రాష్ట్రానికి రాజ్‌‌‌‌‌‌‌‌నాథ్ సింగ్

కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌‌‌‌‌‌‌‌నాథ్ సింగ్ శుక్రవారం తెలంగాణకు రానున్నారు. దేశంలో 12 ఏండ్ల మోదీ పాలన విజయోత్సవాలపై బీజేపీ నాయకులు, కార్యకర్తలకు ఆయన దిశానిర్దేశం చేయనున్నారు.