ములుగు: గంజాయి రవాణాను అరికట్టాలి

గంజాయి నిర్మూలనకు గ్రామస్థాయిలో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశామని జిల్లా ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకన్ తెలిపారు. గురువారం జిల్లా పోలీసు కార్యాలయంలో నిర్వహించిన నెలవారీ నేర సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు.