తెలంగాణలో కేంద్ర పథకాలను అమలు చేయించండి..గవర్నర్కు ఎమ్మెల్సీ మల్క కొమరయ్య వినతి

కేంద్ర ప్రభుత్వ పథకాలను తెలంగాణలో పకడ్బందీగా అమలు చేసేలా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలని గవర్నర్ శివ్ ప్రతాప్ శుక్లాను బీజేపీ టీచర్ ఎమ్మెల్సీ మల్క కొమరయ్య కోరారు. గురువారం లోక్ భవన్లో గవర్నర్ను కలిసిన ఎమ్మెల్సీ.. రాష్ట్రంలో కేంద్ర పథకాల అమలు తీరుపై ఫిర్యాదు చేశారు