సైబర్ నేరగాళ్ల బారిన ఏఎస్ ఐఆర్టీఏ చలాన్ పేరుతో.. ఏపీకే ఫైల్ పంపి 49 వేలకు టోకరా
పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో ఏఎస్ఐగా పనిచేస్తున్న నర్సయ్య సైబర్‌నేరగాళ్ల బారిన పడి మోసపోయాడు. ఆర్టీఏ చలాన్ పేరుతో వచ్చిన ఏపీకే ఫైల్ ఓపెన్ చేయడంతో ఆయన బ్యాంకు ఖాతా నుంచి రూ.49,139 డెబిట్అయ్యాయి.