బీజేపీ తొలి బెంగాల్ ముఖ్యమంత్రిగా సువెందు అధికారి ప్రమాణ స్వీకారం.. హాజరైన మోదీ

పశ్చిమ బెంగాల్ గడ్డపై తొలి బీజేపీ ముఖ్యమంత్రిగా సువేందు అధికారి నేడు ప్రమాణ స్వీకారం చేశారు. కోల్‌ఖతాలోని బ్రిగేడ్ పరేడ్ గ్రౌండ్‌లో ఘనంగా జరిగిన ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అలాగే కేంద్రమంత్రులు అమిత్ షా, జేపీ నడ్డా, రాజ్‌నాథ్ సింగ్, రామ్మోహన్ నాయుడు, ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు, యోగి ఆదిత్య నాథ్, రేఖా గుప్తా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ తదితరులు హాజరు అయ్యారు.