బీజేపీ సర్పంచ్ల గ్రామాలకు రూ.10 లక్షలు : చేవెళ్ల ఎంపీ విశ్వేశ్వర్ రెడ్డి

చేవెళ్ల పార్లమెంట్​ పరిధిలో బీజేపీ మద్దతుతో గెలిచిన సర్పంచుల గ్రామాలకు ఎంపీ నిధుల నుంచి రూ.10 లక్షల చొప్పున మంజూరు చేస్తానని చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్​రెడ్డి ప్రకటించారు.