బేటీ బచావో కేవలం నినాదమేనా? : బండి సంజయ్ కొడుకు పోక్సో కేసు వ్యవహారంపై కేటీఆర్

బండి సంజయ్ కుమారుడి పోక్సో కేసుపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శలు గుప్పించారు. బీజేపీతో కుమ్మక్కు అయి స్థానిక కాంగ్రెస్ ప్రభుత్వం బాలిక కుటుంబాన్ని వేధిస్తుందని ఆరోపించారు.