విజయ్‎కు రెండు ఆప్షన్స్ ఇచ్చిన గవర్నర్: సీఎంగా ప్రమాణ స్వీకారం ఎప్పుడనేది సస్పెన్స్

24 గంటలుగా సాగుతున్న తమిళనాడు హై డ్రామా.. ఇప్పుడు విజయ్ కోర్టులోకే వచ్చింది. ప్రమాణ స్వీకారానికి అంతా సిద్ధం అనుకున్న టైంలో రద్దు అయ్యింది. ఇది ఓ పెద్ద షాక్.