బెడ్‌రూమ్‌లో శవమై కనిపించిన సూపర్ స్టార్.. చైనీస్ జిన్ జే మరణం వెనుక మిస్టరీ ఏంటి?

చైనా చిత్ర పరిశ్రమలో పెను విషాదం నెలకొంది. కేవలం 33 ఏళ్ల వయసులోనే హ్యాండ్‌సమ్ చైనీస్ యాక్టర్, సూపర్ స్టార్ జిన్ జే (Jin Ze) అలియాస్ జంగ్ జియావీ కన్నుమూశారు. జూన్ 4, 2026న హాంగ్‌జౌలోని ఆయన నివాసంలో జిన్ జే శవమై కనిపించడం ఇప్పుడు అంతర్జాతీయంగా సంచలనంగా మారింది.