బోణీ కొట్టిన కవిత.. పార్టీ పెట్టకముందే హవా : వడ్డేపల్లి మున్సిపాలిటీ కైవసం

మున్సిపల్ ఎన్నికల్లో కవిత మద్దతు దారులు ఖాతా తెరిచారు. జోగులాంబ గద్వాల జిల్లా వడ్డేపల్లి మున్సిపాలిటీలో తెలంగాణ జాగృతి అభ్యర్థులు సింహం గుర్తుపై పోటీ చేశారు. 12 వార్డుల్లో మొత్తం 10 మంది ఆలిండియా ఫార్వార్డ్ బ్లాక్ 8 వార్డులు గెలిచి సత్తా చాటింది. ఇక్కడ కాంగ్రెస్ ,బీఆర్ఎస్ లకు ఒక్కో స్థానం వచ్చాయి