బద్రీనాథ్ విరాళాల చోరీ కేసులో తొలి అరెస్ట్.. బీకేటీసీ అధికారిని అదుపులోకి తీసుకున్న సిట్

బద్రీనాథ్ ఆలయం విరాళాల చోరీ కేసులో తొలి అరెస్ట్ .. ఉత్తరాఖండ్ లోని బద్రీనాథ్ ధామ్ లో విరాళాల దుర్వినియోగం కేసులో బద్రీనాథ్ కేదారినాథ్ ట్రస్ట్ కమిటీ అధికారి ప్రమోద్ నౌటియాల్ ను సిట్ అరెస్ట్ చేసింది.