బోనాల వేడుకల్లో మంత్రి వివేక్  వెంకటస్వామి

రాష్ట్ర కార్మిక, గనుల శాఖ మంత్రి వివేక్  వెంకటస్వామి ఆదివారం మంచిర్యాల జిల్లాలోని చెన్నూరు, కోటపల్లి మండలాల్లో జరిగిన పెద్దమ్మ, పోచమ్మ బోనాల్లో పాల్గొన్నారు. కిష్టంపేట, సర్వాయి పేట గ్రామాల్లో కాంగ్రెస్  లీడర్లతో కలిసి పూజలు చేశారు