బర్త్‌డే వేడుకల్లో దారుణం.. ముగ్గురిని చంపేసిన బర్త్‌డే బాయ్..

పుట్టిన రోజు వేడుక సందర్భంగా స్నేహితులు ముఖానికి కేక్ పూశారని బర్త్‌డే బాయ్ ఘాతుకానికి ఒడిగట్టాడు. ముగ్గురు స్నేహితులను తుపాకితో కాల్చి చంపాడు. ఉత్తర ప్రదేశ్‌లో ఈ దారుణం చోటుచేసుకుంది.