"బోరు మోటార్లు ఎత్తుకెళ్లకండి.. మీ ఖాతా నెంబర్లు పెట్టిపోతే మేమే డబ్బులేస్తాం": దొంగలకు రైతుల విజ్ఞప్తి

శాంతిభద్రతలను కాపాడాల్సిన పోలీసులే నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించారు. దీంతో దొంగల బాధను తట్టుకోలేకపోయిన రైతులు.. ఓ షాకింగ్ నిర్ణయం తీసుకున్నారు. తమ వేదన ప్రపంచానికి అర్థం అయ్యే విధంగా దొంగలకే ఓ వేడుకోలు చేసుకున్నారు. మా మోటార్లు ఎత్తుకెళ్లకండి. మీ బ్యాంకు ఖాతాల నెంబర్ల వివరాలు పెట్టి పోతే మేమే నేరుగా అందులో డబ్బులు వేస్తామని పోస్టర్లు అంటించారు. అలాగే ఓ వీడియోను కూడా చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా.. అదికాస్తా నెట్టింట వైరల్‌గా మారింది. ఆ పూర్తి వివరాలు మీకోసం.