బ్లాక్ మనీ కేసులో..ముంబై హైకోర్టులో అనిల్ అంబానీకి భారీఊరట

బ్లాక్ మనీ కేసులో పారిశ్రామిక వేత్త అనిల్ అంబానీకి ముంబై హైకోర్టులో భారీఊరట లభించింది. ఈ కేసులో ప్రాసిక్యూషన్, జరిమానా సహా ఎటువంటి చర్యలు తీసుకోరాదని అధికారులను కోర్టు ఆదేశించింది. బ్లాక్ మనీ చట్టం కింద 814 కోట్లకు పైగా విదేశీ ఆస్తుల విషయంలో కోర్టు ఆదేశాలు జారీ చేసింది.