బలహీనవర్గాలకు రాజ్యాధికారం రావాలి..అప్పటిదాకా మడమతిప్పని పోరాటం చేస్తాం: విశారదన్ మహరాజ్

బలహీనవర్గాల ఆత్మగౌరవ రక్షణ, చట్టసభల్లో జనాభా నిష్పత్తి ప్రకారం రాజ్యాధికారం సాధించడమే లక్ష్యంగా బీసీ, ఎస్సీ, ఎస్టీ జేఏసీ ఉద్యమిస్తుందని ఆ జేఏసీ చైర్మన్, ధర్మ స్వరాజ్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు డాక్టర్ విశారదన్ మహారాజ్ అన్నారు.