బీసీ గురుకుల ఇంటర్, డిగ్రీ అడ్మిషన్ల ఫలితాలు విడుదల

బీసీ గురుకుల సొసైటీ పరిధిలో ఇంటర్, డిగ్రీ కాలేజ్ అడ్మిషన్ల  ఫలితాలు రిలీజ్ అయ్యాయి. మొదటి దశలో సీట్లు సాధించిన విద్యార్థులు సోమవారం నుంచి ఈ నెల 30వ తేదీ లోపు ఆయా కాలేజీల్లో రిపోర్ట్ చేయాలని సొసైటీ సెక్రటరీ సైదులు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు