ఏటుకూరి ప్రసాద్‌‌‌‌కు తుది వీడ్కోలు..పంజాగుట్ట శ్మశానవాటికలో అంత్యక్రియలు

ప్రముఖ కవి, అభ్యుదయ రచయిత, నవచేతన పబ్లిషింగ్‌‌‌‌ హౌస్‌‌‌‌ సంపాదకుడు ఏటుకూరి ప్రసాద్‌‌‌‌కు పలువురు సీపీఐ లీడర్లు, కవులు, కళాకారులు అభ్యుదయ రచయితలు ఘనంగా నివాళులర్పించారు.