భీకర దాడులు: ఇరాన్ పై విరుచుకుపడిన అమెరికా... గల్ఫ్ దేశాలపై ఇరాన్ బాంబుల వర్షం
టెహ్రాన్/వాషింగ్టన్: అమెరికా, ఇరాన్ మధ్య దాడులు ఆగడం లేదు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, రక్షణ మంత్రి పీట్ హెగ్సెత్.. ఇరాన్‌పై తీవ్రంగా దాడి చేస్తామని బుధవారం