భయంతో సీఎం పైన కేటీఆర్ నోరు పారేసుకుంటున్నారు: ఎమ్మెల్సీ బల్మూర్ వెంకట్
కేటీఆర్ కథ ముగిసింది..సిరిసిల్ల మున్సిపాలిటీలో బీఆర్ఎస్ ను చిత్తు చిత్తుగా ప్రజలు ఓడించబోతున్నారు.. సొంత నియోజకవర్గంలో కాళ్ల కింద భూమి కదిలిపోవడంతో కేటీఆర్ కుతకుత ఉడికిపోతున్నాడు.