భారత్‌లో చిక్కుకున్న హెచ్‌-1బీ ఉద్యోగులకు అమెజాన్ బంపరాఫర్.. ఇక్కడి నుంచే పనిచేసే వెసులుబాటు

సాఫ్ట్‌వేర్ ఉద్యోగుల అమెరికా కలపై హెచ్‌-1బీ వీసా నిబంధనలు నీళ్లు చల్లుతున్నాయి. వీసా అపాయింట్‌మెంట్లు దొరక్క, ప్రాసెసింగ్ ఆలస్యమై ఇండియాలోనే చిక్కుకుపోయిన వందలాది మంది ఉద్యోగుల కోసం దిగ్గజ సంస్థ అమెజాన్ ఊహించని నిర్ణయం తీసుకుంది. భారత్‌లో చిక్కుకుపోయిన వారంతా మార్చి 2వ తేదీ వరకు ఇక్కడి నుంచే పని చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అయితే ఈ వెసులుబాటు వెనుక అత్యంత కఠినమైన షరతులు విధించింది. సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లు అయి ఉండి కూడా కోడింగ్ చేయకూడదని, ఆఫీస్ మెట్లు ఎక్కకూడదని షాకింగ్ రూల్స్ పెట్టింది.