భారత్లో ఫుట్బాల్ వరల్డ్ కప్ బ్రాడ్కాస్టింగ్కి గ్రీన్ సిగ్నల్.. అఫీషియల్ అనౌన్స్మెంట్ అప్పుడే!

FIFA World Cup 2026: భారతదేశంలోని కోట్లాది మంది ఫుట్బాల్ అభిమానులకు అత్యంత ఊరటనిచ్చే వార్త ఒకటి బయటకు వచ్చింది. రాబోయే ఫిఫా వరల్డ్ కప్ 2026 (FIFA World Cup 2026) మీడియా అండ్ బ్రాడ్కాస్టింగ్ హక్కుల (Media Rights) వివాదానికి ఎట్టకేలకు తెరపడింది.