పాపం పంజాబ్! ఇంటికి వెళ్తూ వెళ్తూ కేకేఆర్, శ్రేయస్ సేనని కూడా తీసుకెళ్లిన ముంబై!

IPL 2026 playoffs: ఐపీఎల్ (IPL 2026) ప్లేఆఫ్స్ పంచాయితీ ఒక కొలిక్కి వచ్చింది. వాంఖడే స్టేడియంలో ఆదివారం (2026, మే 24న) మధ్యాహ్నం జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ (MI)పై రాజస్థాన్ రాయల్స్ (RR) దంచికొట్టడంతో ప్లేఆఫ్స్ చేరే ఆఖరి టీమ్ గా నిలిచింది.