భారత నౌకలపై దాడి చేసింది మేం కాదు.. ఇరాన్ డ్రోన్లను అడ్డుకున్నాం: ట్రంప్
భారత్ నౌకలపై అమెరికా సైన్యం దాడి చేసిందని వస్తున్న వార్తలపై ట్రంప్ కీలక ప్రకటన చేశారు. ఆ దాడులు చేసింది మేం కాదు.. ఇరాన్ డ్రోన్లతో దాడి చేసింది.. ఇరాన్ దాడులను మేం అడ్డుకున్నామని ప్రకటించారు ట్రంప్.