భారీవర్షాల ఎఫెక్ట్... రేపు(జూలై 6) ముంబైలో స్కూల్స్ కాలేజీలకు సెలవులు.. పలు విమానాలు రద్దు

రానున్న రెండు రోజులు భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉండటంతో సోమవారం (జూలై6) ముంబైనగరంలోని స్కూళ్లు కాలేజీలకు సెలవులు ప్రకటించింది మహారాష్ట్ర ప్రభుత్వం. అత్యవసరం ఉంటే తప్ప ప్రజలు ఇళ్లనుంచి బయటికి రాకూడదని వాతావరణ శాఖ హెచ్చరించింది.