పన్నుల వసూళ్లే పనితీరుకు కొలమానం కావొద్దు : మంత్రి సీతక్క

గ్రామ పంచాయతీల పనితీరును కేవలం పన్నుల వసూళ్లతోనే అంచనా వేయకూడదని కేంద్ర ప్రభుత్వానికి మంత్రి సీతక్క సూచించారు.