స్కూళ్లలో పిల్లలకు ఎదురయ్యే ఇబ్బందుల్లో ఒకటి నిక్ నేమ్. డుంబోడు, బక్కోడు, పొట్టోడు, కర్రోడు, ఎర్రోడు.. ఇలా రకరకాల మారుపేర్లతో పిలుస్తుంటారు. పిల్లల ఆకారాలపైనే కాదు, వాళ్ల వేషభాషలు, వైకల్యాలపై కూడా నిక్ నేమ్ లు ఉంటాయి. మన దగ్గరే కాదు అన్ని దేశాల్లోని బడుల్లోనూ నిక్ నేమ్ ల గోల ఉంది. ................,,,,,,,,,,,,