ముచ్చటగా 3 రోజుల సహజీవనం.. ఇషారాను చంపి రైలు కింద పడిన సాఫ్ట్ వేర్ ఉద్యోగి

కొత్త జీవితాన్ని ప్రారంభించాలని, ఒకరికొకరు తోడుగా ఉండాలని ఆ ఇద్దరూ ఓ ఇంట్లోకి అడుగుపెట్టారు. కానీ, కలిసి జీవించడం మొదలుపెట్టిన కేవలం మూడు రోజులకే ఆ ఇల్లు ఒక ఘోరనికి సాక్ష్యంగా నిలిచింది. ప్రియురాలిని కత్తితో పొడిచి చంపిన ఆ యువకుడు.. ఆ తర్వాత కొన్ని గంటల్లోనే తను కూడా రైలు కిందపడి ప్రాణాలు తీసుకున్నాడు.......