మంచిర్యాల : సారథి లేని సహకార శాఖ...అస్తవ్యస్తంగా జిల్లా కోఆపరేటివ్ డిపార్ట్మెంట్
సహకార సంఘాల రిజిస్ట్రేషన్లు, పర్యవేక్షణ, ఆడిటింగ్‌తో పాటు రైతులకు లోన్లు మంజూరు, విత్తనాలు, ఎరువుల సప్లై, ధాన్యం కొనుగోళ్లు వంటి విస్తృతమైన కార్యకలాపాలు జిల్లా సహకార శాఖ ఆధ్వర్యంలో జరుగుతాయి.