మెడికల్ కాలేజీల అప్పీళ్లు.. ఇక ఆన్‌‌ లైన్ లోనే...ఒక్కో అప్పీల్‌‌కు జీఎస్టీతో కలిపి రూ. 59 వేల ఫీజు..

నేషనల్ మెడికల్ కమిషన్ (ఎన్ఎంసీ) వివిధ బోర్డుల నిర్ణయాలపై కాలేజీలు చేసుకునే అప్పీళ్లకు ఆన్‌‌లైన్ అప్పీల్ పోర్టల్‌‌ ను ప్రారంభించింది.