సింగరేణి బొగ్గు వెలికితీతలో యంత్రాల పనిగంటలను పెంచి ఉత్పత్తి వ్యయాన్ని తగ్గించాలని డైరెక్టర్లు సూచించారు. మణుగూరు ఇల్లందు క్లబ్‌లో బుధవారం నిర్వహించిన 19వ ఏరియా లెవెల్ త్రైపాక్షిక రక్షణ సమావేశంలో డైరెక్టర్లు కొప్పుల వెంకటేశ్వర్లు, ఐ.సత్యనారాయణ, టి.హరిప్రసాద్, ఎస్.కె.నాగుల్ మీరా,