మణిపూర్‌లో రెచ్చిపోయిన ఉగ్రవాదులు.. ఇద్దరి జవాన్లు మృతి

మణిపూర్‌లో ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు. ఉఖ్రుల్ జిల్లాలో అస్సాం జవాన్లు కాన్వాయ్‌ను లక్ష్యంగా చేసుకుని ఉగ్రవాదులు ఐఈడీ బాంబును పేల్చారు. ఈ ఘటనలో ఇద్దరు జవాన్లు అక్కడికక్కడే మరణించారు.