మణిపూర్‌లో సైనిక కాన్యాయ్‌ను ఐఈడీతో పేల్చేసిన ఉగ్రవాదులు.. ఇద్దరు జవాన్లు మృతి, పలువురికి గాయాలు

ఈశాన్య రాష్ట్రం మణిపూర్‌లో భద్రతా సిబ్బంది కాన్వాయ్ తిరుగుబాటుదారులు మెరుపు దాడికి తెగబడ్డారు. ఈ ఘటనలో ఇద్దరు జవాన్లు అమరులు కాగా.. మరికొందరు గాయపడ్డారు. 40 అస్సాం రైఫిల్స్‌ చెందిన సైనిక వాహణి శ్రేణిని సోమవారం టార్గెట్ చేసుకున్నారు. ఈ ఘటనతో ఆ ప్రాంతంలో సైన్యం భారీ సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించింది. ఉగ్రవాదుల దుశ్చర్యను మణిపూర్ గవర్నర్, సీఎంలు తీవ్రంగా ఖండించారు. బాధ్యులైన వారిని పట్టుకుని కఠిన చర్యలు తీసుకుంటామని సీఎం ప్రకటించారు.