మొత్తం ఖర్చు నాదే.. ప్రమాణస్వీకారానికి ముందే విజయ్ సంచలన నిర్ణయం
తమిళనాడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయకముందే టీవీకే అధినేత దళపతి విజయ్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. సాధారణంగా ముఖ్యమంత్రుల ప్రమాణస్వీకార కార్యక్రమానికి అయ్యే ఖర్చును ప్రభుత్వ...