మంత్రి కందుల దుర్గేశ్‌‌కు షాక్.. డైరెక్ట్‌గా పేషీకి మావోయిస్టుల బెదిరింపు లేఖ

ఆంధ్రప్రదేశ్ పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి కందుల దుర్గేశ్‌కు మావోయిస్టుల పేరుతో బెదిరింపు లేఖ రావడం రాష్ట్ర వ్యాప్తంగా పెను సంచలనం సృష్టిస్తోంది.