మంత్రి వివేక్ చొరవతో 213 మంది సింగరేణి సెక్యూరిటీ గార్డులకు తిరిగి ఉద్యోగాలు

రాష్ట్ర కార్మిక, గనుల శాఖ మంత్రి వివేక్​ వెంకటస్వామి చొరవతోనే తమకు తిరిగి ఉద్యోగాలు దక్కాయని, ఆయనకు రుణపడి ఉంటామని సింగరేణి ప్రైవేట్ సెక్యూరిటీ గార్డులు అన్నారు.