మోదీకి ఝల్‌మురి అమ్మిన విక్రమ్‌ సావోకు బెదిరింపులు

ప్రధానమంత్రి మోదీ బెంగాల్ పర్యటనలో ఆయనకు ఝల్‌మురి అమ్మిన విక్రమ్ సావోకు జాతాగా అజ్ఞాత వ్యక్తుల నుంచి బెదరింపులు వస్తున్నాయి. తనను చంపుతామంటూ బెదరింపులు వచ్చినట్టు విక్రమ్ సావో శనివారంనాడు తెలిపారు.