Modi-Marco Rubio: ప్రధాని మోడీతో మార్కో రూబియో భేటీ.. ఇరు దేశాల సంబంధాలపై చర్చ

అమెరికా విదేశాంగ మంత్రి, ట్రంప్ అగ్ర సహాయకుడు మార్కో రూబియో భారత్‌లో పర్యటిస్తున్నారు. నాలుగు రోజుల పర్యటన కోసం శనివారం ఉదయం కోల్‌కతా చేరుకున్నారు. గతేడాది విదేశాంగ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత భారత్‌లో పర్యటించడం ఇదే తొలిసారి.