బాలిక హత్య కేసుపై ప్రశ్నలడిగితే.. నవ్విన టీవీకే మంత్రి కీర్తన.. రచ్చ చేస్తున్న బీజేపీ

తమిళనాడులో పదేళ్ల మైనర్ బాలికపై జరిగిన దారుణంపై రాజకీయ వేడి రాజుకుంది. ఈ ఘోర ఉదంతంపై పారిశ్రామిక శాఖ మంత్రి కీర్తన స్పందించిన తీరు, విలేకరుల సమావేశంలో ఆమె ముఖంలో కనిపించిన చిరునవ్వు ఇప్పుడు అధికార, ప్రతిపక్షాల మధ్య పెద్ద వివాదానికి కారణమైంది. ఓ మహిళా మంత్రి అయ్యుండి.. ఇలాంటి ఘటన గురించి ప్రశ్నలడిగితే నవ్వడం ఘోరమని బీజేపీ చెప్పగా.. మంత్రి కీర్తన సోషల్ మీడియా వేదికగా వివరణ ఇచ్చారు. ఆ పూర్తి వివరాలు మీకోసం.