మాదక ద్రవ్యాల వల్ల కలిగే నష్టాలను వివరించాలి

మాదక ద్రవ్యాల వినియోగా న్ని పూర్తిగా అరికట్టేందుకు వాటి వల్ల కలిగే నష్టాలను ప్రజలకు అవగా హన కల్పించేందుకు అన్నిశాఖల అధికారులు సమన్వయంతో పనిచేయా లని అదనపు కలెక్టర్‌ గడ్డం నగేష్‌ అధికారులను అదేశించారు.