ముదిగొండ మండల పరిధిలోని 16 ఇసుక ట్రాక్టర్లు పట్టివేత

ఖమ్మం జిల్లా ముదిగొండ మండల పరిధిలోని చిరుమర్రి-సువర్ణాపురం ప్రాంతాల్లో సోమవారం అర్ధరాత్రి అక్రమంగా ఇసుక తరలిస్తున్న 16 ట్రాక్టర్లను పోలీసులు పట్టుకున్నారు.