కాంగ్రెస్ పాలనలో కనురెప్పపాటు కూడా కరెంట్ కోతలు లేకుండా నిరంతర విద్యుత్ సరఫరా చేస్తున్నామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. జనగామ, యాదాద్రి జిల్లాల్లో మంగళవారం రూ. 74.62 కోట్లతో చేపట్టిన పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు.